Cricketer Ashwin Ravichandran Lashes Out At Tamil Youngsters || Oneindia Telugu

2019-07-30 70

The issues between Ajith and Vijay fans get on Twitter time and again. Recently, a hashtag #RIPactorVijay was trending on the microblogging site as Ajith fans took on their rivals. Many memes and comments, in bad taste, were tweeted with the hashtag about the Mersal actor by fans of Ajith Kumar.
#ravichandranashwin
#tamil
#teamindia
#sports
#Ajithfans
#Vijayfans

సినీ అభిమానం హద్దు మీరుతోంది. ఎవరైనా హీరోపై అభిమానం ఉంటే టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడాలి. అంతేకానీ, ప్రతీకారాలకు దిగి ప్రత్యర్థి హీరోపై తప్పుడు ప్రచారం చేయకూడదు. తాజాగా తమిళ నాట సూపర్ స్టార్స్‌గా వెలుగొందుతున్న తలా అజిత్ కుమార్, ఇళయ దళపతి విజయ్ అభిమానుల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది.